Gallery of GURAJADA KALA BHARATHI

 
ప‌త్రికా ప్రక‌ట‌న‌

సాంస్కృతిక వేదిక‌ల‌ను సంద‌ర్శించిన మంత్రి బొత్స‌

ఎం.పి. బెల్లాన‌, ఎమ్మెల్యే కోల‌గ‌ట్లతో క‌ల‌సి ప‌ర్యట‌న‌

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 14: విజ‌య‌న‌గ‌రం ఉత్సవాల చివ‌రి రోజైన సోమ‌వారం సాయంత్రం మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ న‌గ‌రంలో ఉత్సవ క‌మిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక‌ల‌న్నింటినీ క‌లియ‌తిరిగారు. పార్లమెంటు స‌భ్యుడు బెల్లాన చంద్రశేఖ‌ర్‌, శాస‌న‌స‌భ్యుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి, జిల్లా క‌లెక్టర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్‌లాల్‌ల‌తో క‌ల‌సి ఉత్సవ సాంస్కృతిక ప్రద‌ర్శన‌లు ఏర్పాటు చేసిన ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియం, నాటిక‌ల ప్రద‌ర్శన‌లు జ‌రుగుతున్న గుర‌జాడ క‌ళాభార‌తి, భ‌క్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న టిటిడి క‌ళ్యాణ‌మండ‌పం, పులివేషాలు ప్రద‌ర్శిస్తున్న కోట త‌దిత‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించి కొద్దిసేపు ప్రద‌ర్శన‌లు
జారీ స‌హాయ సంచాల‌కులు, స‌మాచార శాఖ‌, విజ‌య‌న‌గ‌రం